భారతీయుడి వద్ద నుంచి హాషిష్ డ్రగ్ స్వాధీనం
- April 19, 2021కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్, కువైట్ దేశంలోకి 1.9 కిలోగ్రాముల మరిజువానా వ్యాక్స్ అలాగే 79 హాషిష్ పీసెస్ స్మగ్లింగుని అడ్డుకోవడం జరిగింది. ఒకటి పార్సెల్ లోనూ, ఇంకొకటి ప్రయాణీకుడి లగేజీలోనూ దొరికింది. కెనడా నుంచి 1.9 కిలోల మరిజువానా వ్యాక్స్ పార్సెల్ రూపంలో రాగా, అది అందుకునేందుకు వచ్చిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరోపక్క, కస్టమ్స్ అధికారులు భారతదేశంలోని ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి లగేజీలో 79 పీసుల హాషిష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులిద్దరినీ విచారిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?