భారత్ కరోనా అప్డేట్
- April 20, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది.కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.ప్రతిరోజూ రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 2,59,170 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది.ఇందులో 1,31,08,582 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 20,31,977 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 1,54,761 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 1,761 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,80,530కి చేరింది.ఇక ఇదిలా ఉంటె భారత్ లో ఇప్పటి వరకు దేశంలో 12,71,29,113కి చేరింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







