సౌదీ అరేబియా గ్రాండ్ మాస్క్ వద్ద తొలిసారిగా మహిళా సెక్యూరిటీ గార్డుల వినియోగం
- April 20, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మహిళా సెక్యూరిటీ అధికారులు, గ్రాండ్ మసీదు వద్ద విధులు నిర్వర్తిస్తుండడానికి సంబంధించిన కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ దుస్తుల్లో మహిళా అధికారులు, వర్షిపర్స్ భద్రత కోసం విధులు నిర్వహిస్తున్నట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. సౌదీ అరేబియాలో మహిళలకు, పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పిస్తూ ఇటీవలి కాలంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. గతంలో వున్న ప్రతిబంధకాల నుంచి మహిళలకు స్వేచ్ఛ లభిస్తోంది. వారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!







