కువైట్: ఆకాశంలో అద్భుతం..మిటియర్ షవర్స్
- April 20, 2021
కువైట్: కువైట్ ఆస్ట్రనామర్ అదెల్ అల్ సాదౌన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఏప్రిల్ 22వ తేదీన షవర్స్ ఆఫ్ మిటియర్స్, కువైట్ వాసులకు ఆకాశంలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 15 నుంచి 26 మధ్య లిరిడ్ మిటియర్స్ ఆకాశంలో క్రమంగా కనిపించడం జరుగుతుందనీ, ఏప్రిల్ 22న ఇవి బాగా కనిపిస్తాయనీ ఆయన వివరించారు. నార్తన్ స్టార్ గ్రూప్ లైర్ సమీపంలో కనిపిస్తాయి గనుక వీటిని లిరిడ్ అని వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







