కోవిడ్ వ్యాక్సిన్: అబుదాబీలో ఈ ప్రాంతాల్లో ఉచితంగా వ్యాక్సిన్
- April 21, 2021అబుదాబీ: డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ - అబుదాబీ (డివోహెచ్), ఉచిత సినోఫామ్ మరియు ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్లను అందించే ప్రాంతాల వివరాల్ని వెల్లడించింది. అర్హులైన పౌరులు, నివాసితులకు వ్యాక్సిన్లను అందజేస్తారు. సినోఫామ్ వ్యాక్సిన్లను 100కి పైగా లొకేషన్లలో అందిస్తున్నారు. doh.gov.ae వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అపాయింట్మెంట్ కోసం. ఇ-మెయిల్ లేదా 8004959 నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ పొందవచ్చు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి