దుబాయ్: నిత్యావసరాల కిట్లు పంపిణీ
- April 26, 2021
దుబాయ్: దుబాయ్ లోని అల్ కోజ్ ఏరియాలోని బ్లూ కాలర్ లేబర్ క్యాంప్ కార్మికులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ సమకూర్చిన 100 నిత్యావసరాల కిట్లను ఏప్రిల్ 26 వ తేదీన పంపిణీ చేసారు.
తమిళ్ లేడీస్ అసోసియేషన్ (TLA) అధ్యక్షురాలు మీనాకుమారి, సభ్యురాలు జయశ్రీ ఆనంద్,వాతాని అల్ ఎమిరేట్స్ ఫౌండేషన్ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ (APNRT) కో ఆర్డినేటర్ జాఫర్ అలీ, పథమనాథన్ సోము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టకాలంలో తమకు మానవత్వంతో సహకరించిన మలబార్ సంస్థకు, టి.ఎల్.ఏ బృందానికి బ్లూ కోలార్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి