ఒమన్: పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
- April 26, 2021
ఒమన్ దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం వుంది.అల్ హజర్ మౌంటెయిన్స్, దోఫార్ గవర్నరేట్ పరిధిలో వర్షాలు కురుస్తాయి. రాత్రి వేళల్లో, తెల్లవారు ఝామున మేఘాలతోపాటు, ఫాగ్ ఫార్మేషన్ వుండొచ్చు. సౌత్ అల్ షర్కియా, అల్ వుస్తా మరియు దోఫార్ గవర్నరేట్ల పరిధిలో ఈ మార్పులుంటాయి. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు 39 అలాగే 30 వరకు మస్కట్ గవర్నరేట్ పరిధిలో నమోదవుతాయి. విలాయత్ ఆఫ్ సోహార్ 36-29 వుండొచ్చు. విలాయత్ ఆఫ్ ఇబ్రి 40 - 27 వుంటుంది. నిజ్వా విలాయత్ 39-26 ఉష్ణోగ్రతల్ని చవిచూస్తుంది. రుస్తాక్ 40-29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల