నిబంధనల్ని పాటించండి, వ్యాక్సినేషన్ పొందండి
- April 26, 2021
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కంప్లెక్స్ కన్సల్టెంట్, నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ మెంబర్ డాక్టర్ జమీలా అలి సల్మాన్ మాట్లాడుతూ, పలు రకాలైన మ్యుటేషన్లు ప్రపపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విస్తరించాయనీ, ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని సూచించారు. కాగా, ఇండియన్ వేరియంట్ ఇప్పటికే 21 దేశాల్లో విస్తరించింది. బ్రిటిష్ వేరియంట్ 137 దేశాలకు పాకింది. సౌత్ ఆఫ్రికా వేరియంట్ 50 దేశాల్లో పాకింది. బ్రెజిల్ వేరియంట్ 52 దేశాల్లో కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







