మే 1 న భారత్ కు స్పుత్నిక్ వ్యాక్సిన్
- April 27, 2021
ఇండియా: రష్యాలో తయారైన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ 'మే 1న' ఇండియాకు చేరనుంది. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారీలో భాగమైన ఆర్డీఐఎఫ్ హెడ్ కిరిల్ దిమిత్రీవ్ వెల్లడించారు. ఎన్ని వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నామన్న విషయాన్ని ప్రస్తావించని ఆయన తొలి బ్యాచ్‌గా టీకాలు పంపుతున్నామని ఆపై వరుసగా వయల్స్ వెళతాయని స్పష్టం చేశారు. ఇక ఇండియాకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. ఇదిలా ఉండగా మరో నెల రోజుల వ్యవధిలో 5కోట్ల వరకూ స్పుత్నిక్-వీ డోస్‌లు ఇండియాకు అందించాలని ఆర్డీఐఎఫ్ ఇప్పటికే నిర్ణయించింది. ఇవి దశలవారీగా ఇండియాకు చేరనున్నాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







