అక్రమ చొరబాటుదారుల అరెస్ట్
- April 29, 2021
ఒమన్: ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఒమన్ చేరుకొని అక్కడే మకాం వేసిన విదేశీయులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 25 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అల్ బురైమి గవర్నరేట్ పరిధిలో 25 మంది అక్రమంగా నివసిస్తూ పలు చోట్ల పనులకు కుదిరినట్లు గుర్తించామని...అనుమతులు లేకుండా దేశంలోకి రావటం చొరబాటు కిందకు వస్తుందని..అలాగే అధికారిక అనుమతులు లేకుండా పనుల్లో చేరటం కార్మిక, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించటమేనని అన్నారు పోలీసులు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్‌కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్‌కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









