కారు తనిఖీ: 2 కువైటీ దినార్ల రుసుము
- April 29, 2021
కువైట్ సిటీ: రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కి వచ్చే వాహనాల నుంచి వాహన తనిఖీ నిమిత్తం 2 కువైటీ దినార్స్ రుసుము వసూలు చేయాల్సిందిగా ఇంటీరియర్ మినిస్టర్ షేక్ తామెర్ అలి అల్ సబా ఆదేశాలు జారీ చేశారు.రిజిస్ట్రేషన్ రెన్యువల్ రుసుముకి ఇది అదనం.సంబంధిత అథారిటీస్ ఆమోదం పొందిన ఏజెన్సీల నుంచి దిగుమతి చేసుకునే కొత్త వాహనాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







