యూఏఈ పై టీమిండియా 9వికెట్ల తేడాతో ఘన విజయం
- March 03, 2016
యూఏఈ పై టీమిండియా 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌తో మీర్పూర్ లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. 82 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 10.1 ఓవర్లలో 82 రన్స్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. రోహిత్ 39 పరుగులు చేసి నవేద్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం వన్ డౌన్ లో వచ్చిన యువరాజ్ 14 బంతుల్లో నాలుగు ఫోర్లు , ఒక సిక్సర్ సహాయంతో 25 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







