ఆన్లైన్లో అందుబాటులోకి వీసా, వర్క్ పర్మిట్ సర్వీస్
- April 30, 2021
కువైట్ సిటీ: వీసా, వర్క్ పర్మిట్లకు సంబంధించి మరో నాలుగు రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కువైట్ మానవ వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. అందుబాటులోకి వచ్చిన కొత్త సర్వీసుల వివరాలను వెల్లడించారు. వర్క్ పర్మట్ రద్దుతో రిక్వెస్ట్ తో పాటు ఫ్యామిలీ వీసా బదిలీ, వర్క్ పర్మిట్ రద్దు రిక్వెస్ట్ తో పాటు గృహ కార్మికుల వీసా బదిలీ, ప్రభుత్వ శాఖల్లో బదిలీలు, శాశ్వతంగా దేశం విడిచి వెళ్లేందుకు వర్క్ పర్మిట్ రద్దుకు సంబంధించి ఇక నుంచి ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







