భారత్ కరోనా అప్డేట్
- April 30, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజు ఉగ్రరూపం దాల్చుతున్నది.గత తొమ్మిది రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.నిన్న కూడా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.తాజా సమాచారం ప్రకారం దేశంలో 3.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా,3500 లకు పైగా మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి.మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు.రోజువారీ కేసులు 60వేలు దాటిపోతున్నాయి.మహారాష్ట్రతో పాటుగా కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజు 30 నుంచి 40 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి.ఢిల్లీలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.ఈ ఉదృతి ఇలానే కొనసాగితే మరో రెండు రోజుల్లో రోజువారీ కేసులు నాలుగు లక్షలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు







