కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు సరికొత్త నిబంధనలు
- April 30, 2021
ఒమన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్ఎస్), కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు సరికొత్త నిబంధనల్ని తెరపైకి తెచ్చింది. దోఫార్ గవర్నరేట్ పరిధిలో పెరుగుతున్నకరోనా వ్యాప్తి నేపథ్యంలో అథారిటీస్ ఈ నిబంధనల్ని అమలు చేయనున్నారు. సలాలా లోని హెల్త్ సెంటర్స్, అల్ దహిరాజ్ హెల్త్ సెంటర్, న్యూ సలాలా హెల్త్ సెంటర్, హిజాఫ్ హెల్త్ సెంటర్, సుల్తాన్ కబూస్ హాస్పిటల్ సలాలా సిబ్బందికి సహకరించాల్సి వుంటుంది. అత్యవసరం కాని అన్ని శస్త్ర చికిత్సల్నీ వాయిదా వేయాలి. స్పెషలైజ్డ్ క్లినిక్స్ విషయంలో 30 శాతానికి పని భారం తగ్గించాలి. మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ సెంటర్ సిబ్బందిని, కరోనా నేపథ్యంలో సహాయకులుగా నియమించాలి. మెడికల్ సిబ్బందిపై ఒత్తిడి తగ్గించడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







