క్వారంటైన్ ఉల్లంఘన: ఐదుగురి అరెస్ట్
- April 30, 2021
దోహా: క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగుర్ని సంబంధిత అథారిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. హోం క్వారంటైన్ నిబంధనల్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంటుంది. కాగా, అరెస్టయిన వారి వివరాలు ఇలా వున్నాయి. 1. ముహన్నద్ ముహమ్మద్ రమదాన్ ఆష్రమ్, 2. ముహమ్మద్ అబ్దుల్ మజీద్ ముహమ్మద్, 3. అబ్దుల్ ఖాదిర్ ముహమ్మద్ అల్ తబాయ్, 4. సుహెయిర్ అష్రాఫ్, 5. ముహమ్మద్ మియాహ్.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







