అబుధాబి యువ‌రాజుతో సౌదీ విదేశాంగ శాఖ‌ మంత్రి భేటీ

- May 02, 2021 , by Maagulf
అబుధాబి యువ‌రాజుతో సౌదీ విదేశాంగ శాఖ‌ మంత్రి భేటీ

అబుధాబి: సౌదీ విదేశాంగ మంత్రి క్ర‌స్ అల్ వ‌త‌న్ కు అబుధాబి యువ‌రాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్ సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఇద్ద‌రు స‌మావేశ‌మై ద్వైపాక్షిక సంబంధాల‌పై చ‌ర్చించారు. రెండు దేశాల మైత్రి బంధం మ‌రింత బ‌ల‌ప‌డే దిశ‌గా అనుస‌రించాల్సిన విధానాల‌పై ముచ్చ‌టించారు. అనంత‌రం రెండు దేశాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప‌ర‌స్ప‌రం శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com