కోవిడ్ ఎఫెక్ట్: రాత్రి వేళల్లో రమదాన్ ప్రార్థనలపై నిషేధం
- May 02, 2021
కువైట్ సిటీ: కోవిడ్ ప్రమాదం పొంచి ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో రమదాన్ ప్రార్థనలపై ఆంక్షలు విధిస్తూ కువైట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం ఆరు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో నిర్వహించే ఖియమ్ ప్రార్థనలను నిషేధిస్తున్నట్లు ఇస్లామిక్ మత వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటన విడుదల చేశారు. హవాలీ, మైదాన్ హవాలీ, జలీబ్ అల్ షుయౌఖ్, మహబౌలా, సల్మియా, అల్ నుగ్రా ప్రాంతాల్లోని మసీదుల్లో రాత్రి వేళ ప్రార్థనలకు అనుమతి లేదని వెల్లడించింది.ఈ ఆరు ప్రాంతాల్లో ప్రవాసీయులే ఎక్కువగా ఉండటం గమనార్హం. కోవిడ్ బారిన పడుతున్న వారిలో ప్రవాసీయులే ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







