33 మంది ఖైదీలకు కోవిడ్ 19 పాజిటివ్

- May 03, 2021 , by Maagulf
33 మంది ఖైదీలకు కోవిడ్ 19 పాజిటివ్

కువైట్ సిటీ: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వవరాల ప్రకారం 33 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకింది. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు మినిస్ట్రీ వివరించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనల మేరకు, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామనీ, కరోనా వ్యాప్తి కోసం అవసరమైన జాగ్రత్తలు చేపడుతున్నామని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. కాగా, 33 మందిలో ఒకర్ని మాత్రం ఫర్వానియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. మిగతావారిని ఐసోలేట్ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com