ప్రభుత్వ యాప్ ద్వారా తల్లిదండ్రులకు, బంధువులకు రెసిడెన్సీ వీసా
- May 03, 2021
దుబాయ్: దుబాయ్ నౌ యాప్ ద్వారా దుబాయ్ రెసిడెన్సీ సర్వీసులను ఇకపై పొందవచ్చు. తొలిసారిగా తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ ఇతర బంధువులకు సంబంధించి రెసిడెన్సీ వీసాలను దుబాయ్ నౌ యాప్ ద్వారా పొందడానికి వీలు కలుగుతుంది. కొత్తగా జన్మించినవారికి, భర్త లేదా భార్యకు, పిల్లలకు గత ఏడాది ఈ సర్వీసులను ప్రకటించిన విషయం. వీటికి కొత్తగా మరికొన్ని సర్వీసులను జత చేశారు. సర్వీస్ సెంటర్లను సందర్శించకుండానే ఈ సర్వీసులను పొందవచ్చు యాప్ ద్వారా. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్ సహకారంతో స్మార్ట్ దుబాయ్ ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. 130కి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేటు సెక్టార్ సర్్వీసులను అందిస్తోంది. బిల్లలు, మొబైల్, డ్రైవింగ్, హౌసింగ్, రెసిడెన్సీ, హెల్త్, ఎడ్యుకేషన్, పోలీస్, ట్రావెల్, ఇస్లామ్, డొనేషన్స్ మరియు జనరల్ వంటివి ఇందులో వున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







