ఈద్ సెలవులని ప్రకటించిన ఒమన్
- May 03, 2021
మస్కట్: ఈద్ సెలవులు మే 12 బుధవారం నుంచి ప్రారంభయి, శనిరవారంతో ముగుస్తాయి. ఈద్ అల్ ఫితర్ గురువారం వస్తే, ఈ సెలవులు వర్తిస్తాయి. తిరిగి సోమవారం వర్క్ పునఃప్రారంభమవుతుంది. ఈద్ గనుక శుక్రవారం వస్తే, 18 మే మంగళవారం తిరిగి వర్క్ ప్రారంభమవుతుంది. తొలి సెలవు మే 13 గురువారం ప్రారంభమైతే మే 15తో సెలవులు ముగుస్తాయి. మే 16 నుంచి వర్క్ తిరిగి ప్రారంభమవుతుంది. ఒకవేళ తొలి సెలవు శుక్రవారం మే 15 అయితే, వర్క్ తిరిగి ప్రారంభమయ్యేది మే 18న.. అంటే మంగళవారం.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







