స్టేట్ ఆడిట్ బ్యూరో అనుమతి కోసం ఎదురుచూస్తోన్న మోడెర్నా వ్యాక్సిన్
- May 03, 2021
కువైట్ సిటీ: మోడెర్నా వ్యాక్సిన్ విషయమై స్టేట్ ఆడిట్ బ్యూరో అనుమతి కోసం ఎదురుచూస్తోంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. కాంట్రాక్టుని స్టేట్ ఆడిట్ బ్యూరో ఫైనలైజ్ చేయాల్సి వుంది. 1 మిలియన్ డోసులకుగాను 12 మిలియన్ కువైటీ దినార్స్ వెచ్చించనున్నారు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, కువైట్ కమ్యూనిటీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది.ప్రస్తుతం ఫైజర్ మరియు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో వున్నాయి.మోడెర్నా వ్యాక్సిన్ కోవిడ్ 19 ని నియంత్రించడంలో 94 శాతం సమర్థవంతంగా పనిచేస్తోంది. రెండు డోసుల వ్యాక్సిన్ ఇది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







