వైద్యశాఖలో రాజీనామాలపై నిషేధం విధించిన ఒమన్
- May 05, 2021
ఒమన్: కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఒమన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య శాఖలో సిబ్బంది రాజీనామాలను నిషేధిస్తు ఉత్తర్వ్యులు జారీ చేసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు వైద్య సాయం అత్యవసరం అని అభిప్రాయపడింది. ఈ సమయంలో వైద్య శాఖ సిబ్బంది తమ విధుల నుంచి తప్పించుకునేందుకు రాజీనామా నిర్ణయాలు తీసుకుంటే అందుకు తాము అంగీకరించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే ఒమన్ మానవ హక్కుల సంఘం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్









