ఈద్ అల్ ఫితర్ సెలవుల్ని ప్రకటించిన సౌదీ అరేబియా
- May 05, 2021
సౌదీ: మే 7న ప్రారంభమై మే 17వ తేదీతో ఈద అల్ ఫితర్ సెలవులు ముగుస్తాయి. ఈ మేరకు సౌదీ అరేబియా ఈద్ అల్ ఫితర్ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. అయితే, ప్రైవేటు సెక్టార్ మాత్రం మే 12 నుంచి 15 వరకు మాత్రమే సెలవులుంటాయి. ఖచ్చితంగా ఈద్ అల్ ఫితర్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా తెలియదు. క్రిసెంట్ మూన్ అనుగుణంగా ఈద్ అల్ ఫితర్ ఎప్పుడనేది నిర్ధారిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







