సల్మానియాలో ఇంటిగ్రేటెడ్ యూనిట్ ద్వారా కోవిడ్ 19పై పోరాటం
- May 05, 2021
మనామా: సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ఛైర్మన్ అలాగే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్, లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, కోవిడ్ 19 బాధితులకు ఇంటిగ్రేటెడ్ వైద్య చికిత్స అందించే ప్రత్యేక యూనిట్, సల్మానియా మెడికల్ కాంప్లెక్సులో ప్రారంభించారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అలాగే ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సహాయ సహకారాలతో మెరుగైన వైద్య సౌకర్యాల్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐసోలేషన్, చికిత్స వంటి అంశాలకు సంబంధించి మెరుగైన సౌకర్యాలు ఇక్కడ పొందుపరిచారు. ప్రస్తుతం 59 శాతం ఆక్యుపెన్సీ వుందనీ, పరిస్థితి అదుపులోనే వుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







