కమర్షియల్ యాక్టివిటీస్ బ్యాన్ నుంచి వీటికి మినహాయింపు
- May 06, 2021
మస్కట్: గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి), మే 8 నుంచి మే 15 వరకు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బ్యాన్ చేసిన కమర్షియల్ యాక్టివిటీస్ అలాగే, వెసులుబాట్లు కలిపించిన అంశాలపై ప్రకటన చేయడం జరిగింది. కూరగాయల విక్రయం కోసం సెంట్రల్ మార్కెట్లు, 50 శాతం సామర్థ్యంతో సెంట్రల్ స్లాటర్ హౌసులు, గ్యాస్ స్టేషన్లు వాటిలో రిపెయిర్లు చేసే షాపులు (ఒక సమయంలో ముగ్గురు వినియోగదారులకు మాత్రమే అవకాశం), ఫిషింగ్ బోట్ల రిపెయిర్ వర్క్ షాపులు అలాగే ఫిషింగ్ యాక్సెసరీస్ విక్రయించే దుకాణాలు మాత్రమే బ్యాన్ నుంచి మినహాయింపబడ్డాయి. మిగతా కమర్షియల్ యాక్టివిటీస్ మీద బ్యాన్ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







