బ్యాంకు వివరాల్ని ఎవరికీ చెప్పొద్దు: రాయల్ ఒమన్ పోలీస్
- May 06, 2021
మస్కట్: వ్యక్తిగత సమాచారాన్నిగానీ, బ్యాంకు అకౌంట్ వివరాలుగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలియజేయవద్దని రాయల్ ఒమన్ పోలీస్ సూచించింది. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నందున, వాటి పట్ల అప్రమత్తంగా వినియోగదారులు వుండాలని సూచించారు అధికారులు. సివివి కోడ్, ఓటీపీ నెంబర్ వంటి వివరాల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







