మొబైల్ ఐడీ యాప్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్టేటస్
- May 07, 2021
కువైట్ సిటీ: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ), మొబైల్ ఐడీ అప్లికేషన్ కోసం సరికొత్త అప్ డేట్ అందుబాటులోకి తెచ్చింది. మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ రానా అల్ ఫారిస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది అథారిటీ ముసాయీద్ అల్ అసౌసి సూచనల మేరకు ఈ అప్ డేట్ తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్, హువాయి డివైజుల మీద ఈ యాప్ పనిచేస్తుంది. క్యాబినెట్ నిర్ణయం మేరకు ఈ మొబైల్ ఐడీ యాప్ ప్రారంభించారు. వినియోగదారుల సంఖ్య ఇప్పటికే 1,700,000కి చేరుకుంది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







