చైనా సినోఫార్మ్ కు డబ్ల్యూహెచ్‌వో అత్యవసర ఆమోదం
- May 08, 2021
జెనీవా: చైనా ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ సినోఫార్మ్ కు అత్వవసర వినియోగానికి ఆమోదిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కోవిడ్ కు విరుగుడుగా చైనా ఉత్పత్తి చేస్తన్న సినోఫార్మ్ వ్యాక్సిన్ ను ఇప్పటికే లక్షల మందికి ఇచ్చిన విషయం తెలిసిందే. చైనాతో పాటు విదేశాల్లోనూ సినోఫార్మ్ అందజేశారు.అంతేకాదు..ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఆమోదం తెలిపిన వ్యాక్సిన్లలో సినోఫార్మ్ తొలి పాశ్చాత్యేతర వ్యాక్సిన్ కూడా. డబ్ల్యూహెచ్‌వో అత్యవసర జాబితాలో చోటు దక్కించుకోవటం వల్ల పేద దేశాలకు టీకాలు అందించే గ్లోబల్ ప్రోగ్రామ్ COVAX లో చేర్చడానికి సినోఫార్మ్ కు లైన్ క్లియర్ అయింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







