మే 17 నుంచి టూరిస్టుల్ని రిసీవ్ చేసుకోనున్న సౌదీ అరేబియా
- May 08, 2021
సౌదీ అరేబియా: మే 17 నుంచి సౌదీ అరేబియా, టూరిస్టుల్ని రిసీవ్ చేసుకుంటుందని డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ టూరిజం ఫర్ స్ట్రేటజీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రిన్స్ హపియా అల్ సౌద్ చెప్పారు. జిడిపిలో టూరిజం విభాగం పాత్ర 7.9 శాతంగా వుంది. టూరిస్టుల్ని బాగా ఆకర్షించే దేశాల్లో ఇది 10 నుంచి 12 శాతం వుందని చెప్పారాయన. 2023 నాటికి ఈ విభాగంలో మరింత ఉన్నత స్థానానికి చేరతామని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







