గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన కస్టమ్స్ అధికారులు
- May 11, 2021
దుబాయ్: ప్రముఖ శీతల పానీయాల్లో ఒకటైన ట్యాంగ్ కంటెయినర్ ద్వారా గోల్డ్ స్మగ్లింగ్ యత్నం జరుగుతుండగా, ఇండియన్ కస్టమ్స్ అధికారులు ఆ యత్నాన్ని భగ్నం చేశారు. గోల్డ్ గ్రాన్యూల్స్ ఈ డ్రింకులో మిక్స్ చేసినట్లు చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించారు. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి ఇదొక కొత్త పద్ధతిగా కస్టమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలే ఇద్దరు వ్యక్తులు తమ విగ్గుల కింద గోల్డ్ దాచి స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 700 గ్రాముల గోల్డ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







