ఈద్ సెలవుల తర్వాత తెరచుకోనున్న రెస్టారెంట్లు.?
- May 11, 2021
కువైట్: రెస్టారెంట్లు అలాగే ఫుడ్ సప్లయ్ కంపెనీ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రకియను వేగవంతం చేసింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఈ కార్యక్రమం సజావుగా పూర్తయితే, ఈద్ సెలవుల తర్వాత రెస్టారెంట్లలోకి వినియోగదారుల్ని అనుమతించేందుకు అవకాశం వుంది. టేబుళ్ళ మధ్య సరైన ఖాళీ ప్రదేశం వదలడం వంటి నిబంధనల్ని విధించి, డైన్ ఇన్ విధానానికి అనుమతిస్తారు అధికారులు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







