రమదాన్ ఫుడ్ కిట్స్ పంపిణీ చేసిన ఢిల్లీలోని కువైట్ ఎంబసీ
- May 11, 2021
కువైట్: న్యూ ఢిల్లీలోని కువైట్ ఎంబసీ, పవిత్ర రమదాన్ మాసంలో ఫుడ్ కిట్స్ పంపిణీ చేసినట్లు వెల్లడించింది. కువైట్ అవకాఫ్ పబ్లిక్ ఫౌండేషన్ పర్యవేక్షణలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. మొత్తం 1600 ఫుడ్ కిట్స్ పంపిణీ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వీటిని పంపిణీ చేయడం జరిగింది. ప్రతియేడాది లానే ఈ యేడాది కూడా ప్రపపంచంలోని పలు దేశాల్లో పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఫుడ్ కిట్స్ పంపిణీ చేపట్టారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







