కరోనా పాండమిక్: క్యు.ఎఫ్.జి.ఎ. లైసెన్సు కంపెనీల పెరుగుదల
- May 11, 2021
ఖతార్: ఖతార్ ఫ్రీ జోన్స్ అథారిటీ (క్యు.ఎఫ్.జి.ఎ.), 39 కొత్త అగ్రిమెంట్లను సైన్ చేసింది. 2020లో కరోనా పాండమిక్ సమయంలోనూ ఫ్రీజోన్స్ లో కంపెనీల సంఖ్య 130కి చేరిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఈ విభాగంలో మంచి ఫలితాల సాధించినట్లు అథారిటీస్ పేర్కొనడం జరిగింది. గూగుల్, డిహెచ్ఎల్, వోక్స్ వ్యాగన్ వంటి కంపెనీలను ఈ విభాగంలో ఆకర్షించగలిగినట్లు తెలిపారు అధికారులు. 2,500 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ ఫెసిలిటీ ఐలైఫ్ డిజిటల్, ప్రైమ్ టెక్నాలజీస్ సాయంతో రూపొందించారు. క్యు.ఎప్.జెడ్.ఎ, డెడికేటెడ్ ఇన్వెస్టర్స్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. +974 4020 5020 నెంబర్ ద్వారా అవసరమైన అన్ని వివరాలూ తెలియజేసేలా ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







