డొమస్టిక్ కార్మికుల ఎంట్రీ వీసాలు 6 నెలలు పొడిగింపు
- May 12, 2021
కువైట్ సిటీ: గృహ కార్మికుల భర్తీ, నియామకాల్లో కొరతను అధిగమించేందుకు కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ కార్మికుల ఎంట్రీ వీసాల గడువును 3 నెలల నుంచి 6 నెలలకు పొడిగించింది. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు కువైట్ యూనియన్ ఆఫ్ డొమస్టిక్ లేబర్ ఆఫీసెస్ ఛైర్మన్ ప్రకటించారు. ఎంట్రీ వీసాను ఆరు నెలల పాటు పొడిగించటంతో పాటు వారి పాస్ పోర్టు గడువు రెండేళ్లకు బదులు 18 నెలల గడువు మాత్రమే ఉన్నా...రెసిడెన్సీ అర్హతను ముద్రించాలన్నారు. ఈ విధానాలతో డొమస్టిక్ కార్మికుల భర్తీని సరళతరం చేసినట్లు అవుతుందని కువైట్ యూనియన్ ఆఫ్ డొమస్టిక్ లేబర్ ఆఫీసెస్ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







