రియాద్ లో 53,000 రెసిడెన్షియల్ యూనిట్ల నిర్మాణం
- May 12, 2021
సౌదీ: దేశ రాజధాని రియాద్ లో 53,000 నివాస గృహాలను నిర్మించనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. రెసిడెన్సియల్ యూనిట్ల నిర్మాణం చేపట్టి వాటి యాజమాన్యహక్కును మునిసిపల్, రూరల్ అఫైర్స్ అండ్ హౌసింగ్ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది.రాజధానిలోని హౌసింగ్ యూనిట్ల సంఖ్యను రెట్టింపు చేయాలన్న క్రౌన్ ప్రిన్స్ ప్రణాళికకు అనుగుణంగా రెసిడెన్షియల్ యూనిట్ల నిర్మాణం చేపడుతున్నారు. క్రౌన్ ప్రిన్స్ ఆదేశానుసారం, రియాద్‌కు ఉత్తరాన 20 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







