ఏపీ కరోనా అప్డేట్
- May 14, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది.గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 13,88,803కి చేరింది.కరోనాతో మరో 96 మంది మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 9,173 కి చేరింది. కరోనా నుంచి 11,75,843 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 2,03,787 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాల్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,77,91,220 శాంపిలను టెస్ట్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







