గ్యాస్ పేలుడు: ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
- May 15, 2021
సౌదీ: గ్యాస్ లీక్ కారణంగా సంభవించిన పేలుడు కారణంగా ఒకరు మరణించగా, ఏడుగురికి గాయాలయ్యాయని సివిల్ డిఫెన్స్ సర్వీస్ వెల్లడించింది. సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, తమ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఓ రెస్టారెంటులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సౌదీ తూర్పు ప్రాంతంలోని అల్ ఖుబార్ నగరంలో ఈ ఘటన జరిగింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







