నిబంధనలు పాటించని రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత
- May 15, 2021
మనామా: ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం మినిస్ట్రీ, ముహరాక్ గవర్నరేట్ పరిధిలో ఓ రెస్టారెంటుని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.కరోనా నిబంధనల్ని పాటించని కారణంగా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు.వారం రోజులపాటు ఈ రెస్టారెంటుని మూసివేయనున్నారు. మినిస్ట్రీకి చెందిన టీమ్ నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘన బయటపడిందని అథారిటీస్ వెల్లడించాయి. చిన్నపాటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఔట్ లెట్స్ వెంటనే తమ తప్పిదాలను సరిదిద్దుకోవాలని మినిస్ట్రీ హెచ్చరించింది.ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఝుళిపిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!







