ఆన్ లైన్ లో ఉచిత వైద్య సేవ
- May 15, 2021
అమెరికా: భారత్ లో కరోనా బాధితులకు ఆన్ లైన్ లో ఉచిత వైద్య సహాయం అందజేసేందుకు ప్రవాస భారతీయ వైద్య నిపుణుల బృందం ముందుకు వచ్చింది.అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా(AAPI) ఆధ్వర్యంలో ప్రవాస భారత వైద్యులు https://www.eglobaldoctors.com/ అనే వెబ్ సైటు ను ఏర్పాటు చేశారు.కరోనా లక్షణాలు ఉన్నవారు 'ఈగ్లోబల్ డాక్టర్స్.కామ్' వెబ్ సైటు లేదా [email protected] కు ఈ-మెయిల్ చేస్తే వైద్యుల బృందం ఆన్ లైన్ ద్వారా సహాయ సహకారాలు అందజేస్తుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్‌లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- సహమ్లో ఇద్దరిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్









