సహమ్లో ఇద్దరిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- April 05, 2026
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని సహమ్ విలాయత్‌లో బావిలో పడిపోయిన ఇద్దరు వ్యక్తులను సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన రెస్క్యూ బృందాలు రక్షించాయి. ఆ ఇద్దరినీ బావి నుండి సురక్షితంగా బయటకు తీశారని అధికారులు తెలిపారు. అక్కడికక్కడే తక్షణమే అత్యవసర వైద్య సంరక్షణ అందించామని, ఆ తర్వాత వారిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినట్ఉలు తెలిపింది. ఈ ఆపరేషన్, అత్యవసర సంఘటనలను ఎదుర్కోవడంలో మరియు ప్రజల భద్రతను నిర్ధారించడంలో సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ బృందాల సంసిద్ధత మరియు వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







