యెమెన్లో ఓ వృద్ధాశ్రమంపై భీకర దాడి..
- March 04, 2016
యెమెన్లో ఓ వృద్ధాశ్రమంపై జరిగిన భీకర దాడిలో ఒక భారతీయ నర్సు మృతిచెందినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం ఆయుధాలతో చొరబడి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో నలుగురు నర్సులు ఉండగా.. వారిలో ఒకరు భారతదేశానికి చెందిన వారుగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. మృతుల్లో నలుగురు భారతీయ నర్సులు ఉన్నారని విదేశాంగ శాఖమంత్రి సుష్మాస్వరాజ్ తొలుత ప్రకటించారు. అయితే మృతుల్లో ఒకరు మాత్రమే భారతీయురాలని వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







