4 మిలియన్లకు చేరుకున్న ఒమన్ పాపులేషన్ డెన్సిటీ
- May 17, 2021
ఒమన్: ఒమన్ సుల్తానేట్ పాపులేషన్ 4,000,000కి చేరుకుంది. మే 15 నాటి గణాంకాల్ని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్.ఎస్.సి.ఐ) వెల్లడించింది. ఎన్.ఎస్.సి.ఐ. వెల్లడించిన వివరాల ప్రకారం మే 14 నాటికి ఒమన్ జనాభా 4,507,468 కాగా, ఇందులో 2,757,983 మంది ఒమనీయులు, మిగిలిన 1,749,485 మంది వలసదారులు. జనాభాలో 61.20 శాతం ఒమనీయులు, వలసదారులు 38.80 శాతం అని గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









