అతి పెద్ద ట్రావెల్ మరియు టూరిజం కన్వెన్షన్ ప్రారంభించిన దుబాయ్
- May 17, 2021
దుబాయ్: ఏడాదికి పైగా డిజిట్ మరియు హైబ్రిడ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న రీడ్ ఎగ్జిబిషన్స్ మళ్ళీ దుబాయ్ కి విచ్చేసింది. అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2021 పేరుతో మొట్టమొదటి ఇన్ పర్సన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ (కరోనా పాండమిక్ తర్వాత) 2021 ఆగివారం (మే 16న) ప్రారంభమైంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డిడబ్ల్యుటిసి) వద్ద ఏటీఎం (అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2021) మే 19 వరకు నడుస్తుంది. కాగా, ఏటీఎం వర్చువల్ మాత్రం మే 24 నుంచి మే 26 వరకు నడుస్తుంది. యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, యూకే, చైనా, జర్మనీ, రష్యా, గ్రీస్, ఈజిప్ట్, సిప్రస్, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్, మా్ల్దీవ్స్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ మరియు అమెరికా ఈ ఈవెంట్ లో పాలుపంచుకోనున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









