నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దుబాయ్‌కి పంపిస్తున్న ముఠా అరెస్టు..
- March 05, 2016
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పలువురిని దుబాయ్‌కి పంపిస్తోన్న ముఠా వ్యవహారం నగరంలో బయటపడింది. ఈ ముఠాకు సంబంధించిన ముగ్గురు నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. అక్రమ పద్ధతిలో పలువురు మహిళలను దుబాయ్‌కి పంపిస్తున్నారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







