ఒమన్ కు లక్ష డోసుల సినోవాక్ వ్యాక్సిన్ పంపించిన చైనా
- May 19, 2021
మస్కట్: చైనా ఉత్పత్తి కోవిడ్ వ్యాక్సిన్ సినోవాక్ ఒమన్ కు చేరింది. లక్ష డోసుల సినోవాక్ వ్యాక్సిన్ ను చైనా పంపించింది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత చైనా నుంచి ఒమన్ కు కోవిడ్ వ్యాక్సిన్ రావటం ఇదే తొలిసారి. అయితే..ఈ లక్ష డోసుల సినోవాక్ ను ఒమన్ లో ఉంటున్న చైనీయులకు మాత్రమే కేటాయించినట్లు..ప్రధాన్యవర్గాల ప్రకారం దేశంలోని చైనా వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఒమన్ స్పష్టం చేసింది. తమ దేశ ప్రజలకు వ్యాక్సినేషన్ అందిస్తూనే విదేశాల్లో ఉంటున్న వారికి కూడా వ్యాక్సిన్ అందించేలా ఫిబ్రవరి నుంచి చైనా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఒమన్ కు లక్షల డోసుల సినోవాక్ ను పంపించింది.
తాజా వార్తలు
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!







