తెలంగాణ: పెట్రోల్‌ బంకులకు మినహాయింపు..!

- May 19, 2021 , by Maagulf
తెలంగాణ: పెట్రోల్‌ బంకులకు మినహాయింపు..!

హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు ప్రభుత్వం మిహయింపు ఇచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సాగు ధాన్యం, సేకరణ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకొని బంకులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోలు బంకులకు లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటికే పూర్తి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com