ఏపీ కరోనా అప్డేట్
- May 19, 2021
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి తగ్గట్లేదు. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,01,330 శాంపిల్స్ పరీక్షించగా.. 23,160 కేసులు నమోదయ్యాయి. మరో 106 మంది కరోనాతో కన్నుమూశారు. మరోవైపు కొత్తగా 24,819 మంది కరోనా నుంచి కోలుకున్నారు.దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 12,79,110కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,82,41,637 శాంపిల్స్ పరీక్షించారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







