వారాంతాల్లో సందర్శకుల్ని అనుమతించనున్న అల్ కైసారియా సూక్
- May 20, 2021
మనామా: ముహారాక్ ఐకానిక్ అల్ కైసారియా సూక్ - సందర్శకులకు వారాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 9 అనుమతించనున్నారు నిర్వాహకులు. అత్యద్భుతమైన షాపింగ్ అనుభూతితోపాటు భిన్నమైన సాంస్కృతిక అనుభవాన్ని సందర్శకులకు ఈ సూక్ అందించనుంది. చారిత్రక అలాగే నేటితరం ఉత్పత్తులు ఇక్కడ లభ్యం కానున్నాయి. ‘పెర్లింగ్, టెస్టిమోనీ టు యాన్ ఐలాండ్ ఎకామనీ’ విభాగంలో యునెస్కో ప్రపంచ చారిత్రక ప్రదేశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది. ముహరాక్ మార్కెట్టులో అత్యంత పురాతనమైనదిగా అల్ కైసారియా సూక్ పేరు దక్కించుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..







