మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- January 18, 2026
మలేసియాకు చెందిన విమానాలు మిస్సవ్వడం కొత్త విషయం కాకపోయినా, మరోసారి ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. 11 మంది ప్రయాణిస్తున్న ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్కు చెందిన ATR 42-500 విమానం మంగళవారం ఇండోనేషియాలోని జావా, సులవేసి ద్వీపాల మధ్య ఉన్న పర్వత ప్రాంతాల్లో కనిపించకుండా పోయింది.
దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని మారోస్ జిల్లా సమీపంలో మధ్యాహ్నం 1:17 గంటల సమయంలో ఈ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో చివరిసారిగా సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత రేడియో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని వెల్లడించారు. విమానం సుల్తాన్ హసనుద్దీన్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







